Ghee: ఈ వ్యాధులు ఉన్నవారు నెయ్యి ముట్టుకోవద్దు
నెయ్యి ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కడుపు సంబంధిత ఏదైనా వ్యాధి ఉంటే నెయ్యి తినకూడదు. ఇది జీర్ణక్రియను పాడు చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, జలుబు, దగ్గు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు నెయ్యికి దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులంటున్నారు.