Shruti Haasan: బ్లాక్ డ్రెస్లో మతిపోగొట్టేలా 'కూలీ' బ్యూటీ..
తలైవా రజినీకాంత్ - లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న "కూలీ" మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. తాను భాగమైన ఈ మూవీలో తన పాత్ర బలమైనదని, రజినీతో కలిసి నటించడం గొప్ప అనుభవమని శ్రుతి తెలియజేసింది.