SeshEXShruti: శేష్ ఎక్స్ శృతి.. లవ్ స్టోరీతో అడివిశేష్..!
హీరో అడివిశేష్ చాలా కాలం తర్వాత మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా SeshEXShruti వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ ఈ సినిమాను ప్రకటించారు. అడివిశేష్, శృతిహాసన్ జంటగా నటించనున్న ఈ చిత్రానికి షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.