/rtv/media/media_files/2025/08/06/shruti-haasan-in-coolie-pre-release-event-2025-08-06-07-36-37.jpg)
Shruti Haasan in Coolie Pre Release Event
/rtv/media/media_files/2025/08/06/shruti-haasan-in-coolie-1-2025-08-06-07-37-25.jpg)
"కూలీ" చిత్రంలో తన పాత్ర చాలా ప్రత్యేకమైందని, యాక్షన్ నేపథ్యంలో సాగే క్యారెక్టర్ అని శృతిహాసన్ తెలిపారు.
/rtv/media/media_files/2025/08/06/shruti-haasan-in-coolie-2-2025-08-06-07-40-32.jpg)
కూలీ లాంటి ఒక పెద్ద స్టార్ కాస్టుతో కలిసి నటించడం తనకు చాలా థ్రిల్‌ను ఇచ్చిందని, ప్రతీ షాట్ తనకు కొత్త అనుభవాన్ని నేర్పించిందని తెలిపారు.
/rtv/media/media_files/2025/08/06/shruti-haasan-in-coolie-3-2025-08-06-07-42-36.jpg)
డైరెక్టర్ లోకేశ్ కథ చెప్పే విధానం, ఎమోషన్-యాక్షన్ మిక్స్ చేస్తూ సినిమాని తెరకెక్కించే విధానాన్ని శృతిహాసన్ కొనియాడింది. కథనంపై ఆయన పట్టు, డీటెయిల్స్ పట్ల శ్రద్ధ ఆశ్చర్యంగా ఉందని తెలిపింది.
/rtv/media/media_files/2025/08/06/shruti-haasan-in-coolie-4-2025-08-06-07-43-46.jpg)
తలైవాతో పని చేయడం జీవితంలో ఒక గుర్తుండిపోయే మైలురాయిగా పేర్కొంది. రజినీగారు సెట్‌పై చూపించే ఎనర్జీ అందరినీ ప్రభావితం చేస్తుందని తెలిపింది.
/rtv/media/media_files/2025/08/06/shruti-haasan-in-coolie-5-2025-08-06-07-44-21.jpg)
"కూలీ" కథ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని. ఈ కథ ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని వెల్లడించింది. కాగా కూలీ సినిమా అగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.