Shrasti Verma: కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మకు బిగ్ షాక్.. పోలీస్ కేసు నమోదు!
కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో స్వాతంత్ర సమరయోధుల గురించి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరు జిల్లా NSUI విద్యార్ధి సంఘం నాయకులు కేసు పెట్టారు. వెంటనే ఆమెపై FIR నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Shrasti Verma: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, జానీ మాస్టర్ వివాదాలతో వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే పుష్ప 2 పాటలకు కొరియోగ్రఫీ చేసి గుర్తింపు పొందిన శ్రష్ఠి వర్మ. తాజాగా హుండాయ్ కారు కొనుగోలు చేసి ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది.
జానీ వైఫ్ vs శ్రష్టి అసలు నిజం ఇదే! | Natti Kumar Reaction On Shrasti Verma Interview | Jani Master
Jani Master: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం.. ఫిల్మ్ ఛాంబర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. ఫిలిం ఛాంబర్ కు వ్యతిరేకంగా జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను కోర్టు తోసిపుచ్చింది.