సినిమా అత్యధిక వసూళ్ళ చిత్రాల్లో శ్రద్ధా ‘స్త్రీ-2’.. ఎన్ని కోట్లో తెలుసా! నటి శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'స్త్రీ-2’ తన కెరీర్‌కి ఊహించని వరమని తెలిపింది. బాలీవుడ్ లో ఖాన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి రావడం నిజంగా ఆశ్చర్యమని సంతోషం వ్యక్తం చేసింది. By Archana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha Kapoor : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.! బాలీవుడ్ దర్శకుడు వాసన్ బాలా నటి శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. వాసన్ బాలా 'స్త్రీ2' చిత్రాన్ని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్‌లో శ్రద్ధా గురించి ప్రస్తావించకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వాసన్ బాలా తన పొరపాటుకు శ్రద్ధా ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha Kapoor: ఇన్‌స్టాలో శ్రద్ధా రికార్డు.. 92.1 మిలియన్ ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్ శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయ నటిగా రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. 92.1 మిలియన్ ఫాలోవర్లతో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను అధికమించింది. ఈ లిస్ట్ లో విరాట్ కొహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. By Archana 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Stree 2: 'తుమ్హారే హాయ్ రహేంగే హమ్'.. స్త్రీ 2 రొమాంటిక్ మెలోడీ బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ2'. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ మెలోడీ 'తుమ్హారే హాయ్ రహేంగే హమ్' రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. By Archana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha Kapoor : తనకంటే చిన్న వాడితో 'ప్రభాస్' హీరోయిన్ డేటింగ్.. వైరల్ అవుతున్న పోస్ట్! బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తనకంటే వయసులో చిన్నవాడైన బాలీవుడ్ రైటర్ రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తోందట. తాజాగా శ్రద్ధా కపూర్.. రాహుల్ మోడీతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో వీరిమధ్య వచ్చి న డేటింగ్ రూమర్స్ నిజమే అని స్పష్టమవుతుంది. By Anil Kumar 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha Kapoor :పెళ్లిగురించి హింట్స్ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్...లేటెస్ట్ పోస్టులో అర్థం అదేనేమో? బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఫొటోలతో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. Acchi lag rahi hun, Shaadi kar lun ?? 😝 పెళ్లి చేసుకోవాలా ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టు వైరల్ గా మారింది. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn