పోర్న్ రాకెట్ కేసు.. నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ సమన్లు
యాప్ ద్వారా పోర్న్ వీడియోలను సృష్టించిన కేసులో నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. సోమవారం రాజ్‌ను ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ కూడా నోటీసులు జారీ చేశారట.