Maharashtra Honeytrap scandal : మహారాష్ట్ర లగ్జరీ హోటల్ చుట్టూ హనీ ట్రాప్ స్కామ్..కుంభకోణంలో మాజీ మంత్రులతో పాటు 72 మంది...
మహారాష్ట్రలో 72 మంది సీనియర్ అధికారులు, మాజీ మంత్రులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని ఒక రాజకీయ నాయకుడు ఆరోపించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సదరు నాయకుడు నాసిక్‌లో విలేకరులతో అనధికారికంగా మాట్లాడిన సందర్భంగా ఈ ఆరోపణ చేయడం సంచలనంగా మారింది.