Stock Markets : లాభాల వద్ద ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి 82,149 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రసుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.