Kubera Song: ‘కుబేర’ నుంచి ఫుల్ వీడియో సాంగ్.. చూస్తే ఫిదా అవడం పక్కా
ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ మూవీ నుంచి మేకర్స్ సర్ ప్రైజ్ అందించారు. ఈ చిత్రం నుంచి ‘మాది మాది’ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.