గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్ నుంచి కొత్త రైలు ప్రారంభం
సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్…ఆ రూట్లో పరుగులు!
తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్ -నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా…ఐదో రైలు ఈ నెల 15 నుంచి పరుగులు పెట్టబోతోందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ -నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Vande Bharat: విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్ మార్పు
విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రైలు ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ నడుస్తోంది. ఇప్పుడు ఈ సెలవును మంగళవారానికి మార్చారు.
Secunderabad: ఫ్రెషర్స్ పార్టీ.. కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..!
సికింద్రాబాద్ లోని అవినాష్ కామర్స్ కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలో స్టూడెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు, జూనియర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరు సీనియర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు నలుగురు జూనియర్లపై కేసు నమోదు చేశారు.
VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్లోనే!
వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది.ఈ స్లీపర్ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Crime News: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..!
సికింద్రాబాద్‌లో 16 ఏళ్ల బాలిక ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలిస్తే ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడే పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి(28) బాలికను కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana Game Changer : సికింద్రాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు
సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య ఇప్పటికే ఒక వందే బారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు మరో ట్రైన్‌ను ప్రారఃబించబోతున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి వందే బారత్ రైలును ప్రారంభించనున్నారు.