New SEBI chief : SEBI కొత్త చీఫ్గా తుహిన్ కాంత పాండే..
SEBI నూతన ఛైర్మన్గా తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయనకు సెబీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెబీ చీఫ్గా ఉన్న మాధాబీ పురీ బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగిసింది.