SCO Summit: ఏనుగు, డ్రాగన్ కలిసి అమెరికాపై దండయాత్ర.. SCO సమ్మిట్లో కీలక పరిణామం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాల నేపథ్యంలో, భారత్ ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలిసి సమావేశమవడం అంతర్జాతీయంగా ఆసక్తి రేపింది. SCO సదస్సులో భాగంగా చైనాలోని టియాన్ జిన్లో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.