Cricket Betting: తాకట్టు పెట్టిన 25 తులాల బంగారంతో బెట్టింగ్.. మంచిర్యాల SBI మేనేజర్, క్యాషియర్ నిర్వాకం!
మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్‌కు కోసం బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కస్టమర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 40 లక్షలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.