SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..
ఎప్పుడూ లేనంతగా భారతీయులు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారుట. సంపాదించిన డబ్బులను సేవ్ చేసుకుంటున్నారు. ఎస్బీఐ నిర్వహించిన సర్వే ప్రకారం భారతీయులు బాగా పొదుపు చేస్తున్నారని తేలింది. అందుకే పొదుపులో వరల్డ్‌లో నాల్గవ స్థానంలో ఇండియా ఉందని చెబుతోంది.