Samantha: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ స్టోరీ
టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్‌గ్రామ్ అకౌంట్లో స్టోరీ పెట్టింది. “నాన్నను ఇక కలవలేను” అంటూ హార్ట్ బ్రేకింగ్ ఏమోజీతో షేర్ చేసింది. అయితే తన తండ్రి మృతికి గల కారణాలను ఆమె వెల్లడించలేదు.