/rtv/media/media_files/2025/02/16/samantha-stunning-looks-in-white-and-blue-904819.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సామ్
/rtv/media/media_files/2025/02/16/samantha-shoot-804895.jpg)
తెల్లటి స్లీవ్‌లెస్ టాప్‌తో విత్ బోల్డ్ ఫ్రింజ్ స్కర్ట్‌లో సామ్ అందరి దృష్టిని ఆకర్షించింది. మరోసారి ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని నిరూపించింది.
/rtv/media/media_files/2025/02/16/samantha-latest-shoot-643850.jpg)
సమంత అవుట్ ఫిట్ ను ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఏక్తా సింగ్ రూపొందించారు.
/rtv/media/media_files/2025/02/16/samantha-stunning-in-white-and-blue-940935.jpg)
మెటాలిక్ చెవిపోగులు, హై హీల్స్ తో సామ్ తన లుక్ ని పూర్తి చేసుకుంది. సింపుల్ మేకోవర్ తో గ్లామర్ టచ్ ని జోడించింది.
/rtv/media/media_files/2025/02/16/payal-white-dress-stunning-photo-shoot-262378.jpg)
మరోవైపు పాయల్ తెల్లటి, సింగిల్ స్లీవ్ గౌన్ లో అందరి దృష్టిని తన వైపు ఆకర్షించింది. ఆమె మెరిసే చిరునవ్వు షూట్లో హైలైట్‌గా మారింది.
/rtv/media/media_files/2025/02/16/payal-white-dress-photo-shoot-195628.jpg)
మినీ వైట్ గౌన్ లో అద్భుతమైన ఆకర్షణతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది పాయల్
/rtv/media/media_files/2025/02/16/payal-in-white-dress-346323.jpg)
పాయల్ చివరిగా 'మంగళవారం' సినిమాతో ప్రేక్షకులను అలరించింది.
/rtv/media/media_files/2025/02/16/samantha-white-dress-stunning-photo-shoot-983210.jpg)
న్యూడ్ ఐషాడో, స్మడ్జ్డ్ ఐలైనర్, మస్కారా-కోటెడ్ లెగషీస్, ప్రకాశవంతమైన హైలైటర్‌తో మెరిసే లుక్‌ను సృష్టించింది.