Samantha: కొత్త ప్రయాణం మొదలైంది.. అతడితో సామ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'కొత్త ప్రయాణం మొదలైంది' అంటూ షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో ఉన్న ఫొటో కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.