Salaar 2 : 'సలార్- 2' లో మరో పాన్ ఇండియా హీరో.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న ప్రశాంత్ నీల్?
సలార్' పార్ట్-2 లో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపించబోతున్నట్లు సమాచారం. పార్ట్-2 క్లైమాక్స్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అదే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీకి ఆరంభం అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.