ప్రియుడితో పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, కారణం తెలిస్తే !
ఇద్దరు మైనర్లు అయిన బావ, మరదల్లు ప్రేమించుకున్నారు. శారీరకంగానూ దగ్గరయ్యారు. అమ్మాయి గర్భం దాల్చడంతో పెద్దలు వారిద్దరికీ పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. వివాహం జరిపిస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో చోటు చేసుకుంది.