కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర
కశ్మీర్లో ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూశాడు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి ఇంటి వద్దే పంట సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుంకుమ పువ్వు కిలో ధర రూ.5 లక్షలు పలుకుతోంది.