Sabarimala: అయ్యప్ప క్షేత్రంలో వసతులు కల్పించండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తుల రద్దీకి తగిన వసతులు కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయ్‌కు సూచించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇటీవలే లేఖ రాసిన ఆయన.. ఇవాళ మరోసారి కోరారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన సాయం చేస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి.