Russia Ukraine war: 500 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం
రష్యా ఉక్రెయిన్‌పై 500 డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. 20 మిస్సైల్స్‌ను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది రష్యా. మిడిల్, వెస్ట్ ఉక్రెయిన్ టార్గెట్‌గా రష్యా దాడులకు దింగింది. ఇప్పటివరకూ రష్యా దాడుల్లో 12 వేల మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు.
BIG BREAKING: సీజ్ ఫైర్కి అంగీకరించని రష్యా.. ఉక్రెయిన్‌పై పగతో రగిలిపోతున్న పుతిన్
ఉక్రెయిన్‌తో జరిగిన శాంతి చర్చల్లో రష్యా కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇస్తాంబుల్‌లో 2 దేశాల ప్రతినిధుల సమావేశం అయ్యారు. గంటకుపైగా శాంతి చర్చలు కొనసాగాయి. ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ కోరింది. జూన్ లోనే రెండు దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి.
BIG BREAKING: రష్యాకు బిగ్ షాక్.. 40 విమానాలను నాశనం చేసిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ ఆదివారం రష్యాలోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఒలెన్యా, బెలయా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైయ్యాయి.
Air Attack: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 367 డ్రోన్లు, మిస్సైల్స్
రష్యా శనివారం రాత్రి 367 డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఇందులో 13 మంది చనిపోయారు. 266డ్రోన్లు, 45 క్షిపణులను ఉక్రెయిన్ కూల్చివేసింది. కానీ కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీ లాంటి నగరాల్లో భారీగా ధ్వంసమయ్యాయి.