America: అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్ జెట్!
రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లోకి రష్యా ఫైటర్ జెట్ దూసుకొచ్చింది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి
రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లోకి రష్యా ఫైటర్ జెట్ దూసుకొచ్చింది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి
ఇటీవల రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ జరిపిన చర్చలు.. ప్రపంచ వేదికపై భారత్‌ను ఓ కీలక ప్లేయర్‌గా నిలిపాయి.అలాగే ఇరు దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలతో పాటు.. శాంతి స్థాపకుడిగా ప్రధాని మోదీ సామర్థ్యంపై ఆశలు చిగురించాయి.
భీకర యుద్ధం వేళ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం స్థాయిని మరింత పెంచడంతోపాటు ప్రపంచ భద్రతకు శాంతి మార్గాలను భారత్ సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ లతో పాటు..బంగ్లాదేశ్‌లోని హిందువుల పై దాడుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నట్లు మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.
ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడులు మొదలుపెట్టింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా చాలా చోట్ల క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడింది.ఈ దాడుల కారణంగా అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.రష్యా దాడులను అడ్డుకునేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు.
ఈరోజు ఉక్రెయిన్ పర్యటలో భాగంగా భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరివైపూ లేమని..రష్యా–ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న వివాదాన్ని దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోదీ అన్నారు.
పర్వతారోహకురాలు, తెలుగు యువతి అన్నపూర్ణ మరో ఘనత సాధించారు. రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ఈమె ఇంతకు ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించారు. ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు అమ్మాయిగా పేరుపొందారు అన్నపూర్ణ.
రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.