Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. 20 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ పండగవేళ ఈ మహావిషాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Russia-Ukraine War: జెలెన్స్కీ నగరంపై రష్యా దాడి.. 18 మంది మృతి
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులకు పాల్పడింది. అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమై క్రీవీ రిపై శుక్రవారం మిసైల్‌తో విరుచుకుపడింది. పిల్లలు ఆడుకునే సమీపంలో ఈ దాడి జరగడంతో 18 మృతి చెందారు.వీళ్లలో 9 మంది చిన్నారులే ఉన్నారు.మరో 60 మందికి పైగా గాయాలపాలయ్యారు.
Putin: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Russia-Ukrain War: ఉక్రెయిన్ ప్రభుత్వం మారితే కనుక.. యుద్దాన్ని ఆపేస్తాం!
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి.ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.జెలెన్ స్కీ ప్రభుత్వం మారితే యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటించారు.
North Korea: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉ.కొరియా సైనికులు
ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యా తరఫున ఉత్తర కొరియా సాయం చేస్తోంది. తాజాగా తమ దేశానికి చెందిన మరో 30 వేల మంది సైనికులను పంపించింది. దక్షిణ కొరియా సైన్యం గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది.
Russia-Ukraine War : నేనొక మూర్ఖున్ని...కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దాన్ని ఖండించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. ఆ విషయమై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి తానొక మూర్ఖుడిలా మిగిలానని శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Russia, Ukraine war: ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై UNOలో రెండు తీర్మాణాలు.. భారత్ ఎవరివైపంటే..?
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడెళ్లు కావస్తున్న సందర్భంగా UNOలో 2 తీర్మానాలు పెట్టారు. రష్యా దండయాత్రను ఖండిస్తూ కీవ్, ఐరోపా దేశాలు సాధారణ సభలో ఓ తీర్మానం తీసుకొచ్చాయి. యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొనేలా అమెరికా మరో తీర్మానాన్ని ప్రతిపాదించింది.
/rtv/media/media_files/2025/05/04/1lmvjosXxtPDtdrYgIHK.jpg)
/rtv/media/media_files/2025/04/13/zyobyGY1UZ5NHHO9ar26.jpg)
/rtv/media/media_files/2025/04/05/Oo61tPjjmBaMpBacb03a.jpg)
/rtv/media/media_files/2025/03/30/Xp0VX2o9FnqHsXD2sK9R.jpg)
/rtv/media/media_files/2024/11/25/wsowajpng1RG5lCsUga2.jpg)
/rtv/media/media_files/2025/03/27/CC3j41x5uXmh08R3zrD7.jpg)
/rtv/media/media_files/2025/03/19/Q9s5Iz1s5ctW6Uf5EG1x.webp)
/rtv/media/media_files/2025/02/25/Nw8qKIlay5QPYBSdK9zV.jpg)