Russia Ukraine War: 24 గంటల్లో 1,430 మంది సైనికులు హతం
గత 24 గంటల్లో తామ చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
గత 24 గంటల్లో తామ చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
రష్యా.. ఉక్రెయిన్ పైకి అణు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 1200 అణుబాంబులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుల వైపు బాంబులను తరలిస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ వివిధ ప్రాంతాల్లో 117 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇర్క్ట్స్క్ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దాదాపు ఏడాదిన్నర పాటుగా ఈ దాడుల కోసం ప్రణాళిక రచించినట్లు జెలెన్స్కీ తెలిపారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు రష్యా.. ఉక్రెయిన్‌పై దాదాపు 100కు పైగా డ్రోన్లు, 5 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 42 డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని పేర్కొంది.
ఆదివారం ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. దీంతో పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తే రష్యా పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.