Anudeep Movie : అనుదీప్ మూవీలో "సప్త సాగరాలు దాటి" .. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా
జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ స్టార్ హీరో రవితేజతో సినిమా చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ వైరలవుతున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.