Rukmini Vasanth: స్టన్నింగ్ లుక్స్‌లో రుక్మిణి వసంత్.. యువరాణిలా మెరిసిపోతున్న బ్యూటీ!

హీరోయిన్ రుక్మిణి వసంత్ కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించారు. ఈ మూవీలో మహారాణి పాత్రలో నటించారు. అయితే ఈ కాస్ట్యూమ్‌లో ఆమె ఎంతో అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు