కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పెయిన్‌కిల్లర్‌పై నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెలుసులైడ్ తయారీ విక్రయాలపై ఆంక్షలు విధించింది. నోటీ ద్వారా తీసుకునే ఈ మెడిసిన్ అధిక డోసులను నిషేధించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెలుసులైడ్ తయారీ విక్రయాలపై ఆంక్షలు విధించింది. నోటీ ద్వారా తీసుకునే ఈ మెడిసిన్ అధిక డోసులను నిషేధించింది.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రేహాన్ స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది.
సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
రైల్వేశాఖ టికెట్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్ రేట్లపై డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ యాప్‌లో అన్‌రిజర్వుడు టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్లో చేసినా కూడా 3 శాతం డిస్కౌంట్ అందిస్తామని పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.