KCRకు సిట్ నోటీసులు తప్పు కాదు బీజేపీ నేత NV సుభాష్ ! | BJP Leader N V Subhash Comments | RTV
Social Media Rules: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. సోషల్ మీడియా వాడాలంటే పర్మిషన్ ఉండాల్సిందే
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
సునేత్ర పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి.. బీజేపీ ఎంపీ సంచలన ప్రకటన
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ వర్గాలు కలుస్తాయనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహాదిక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. రెండుగా చీలిపోయిన ఎన్సీపీ వర్గాలు ఇప్పుడు కలిసి రావాలని అన్నారు
Nipah Virus: నిఫా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన
నిఫా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. భారత్‌లో నిఫా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని పేర్కొంది. దీంతో ప్రమాదం ఏమీ లేదని ప్రపంచ దేశాలకు చెప్పింది. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
USA VS Iran: ఇరాన్ ను అక్కడ అటాక్ చేయబోతున్నాం.. లీకైన అమెరికా షాకింగ్ ప్లాన్!
అమెరికా ఇరాన్‌పై దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మరో నాలుగు అరబ్ దేశాలతో కలిసి ఈ దాడులకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయ్యింది.
Layoffs: బిగ్‌షాక్.. 16వేల మంది ఉద్యోగులు తొలగింపు
ప్రముఖ ఇకామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది.
/rtv/media/media_files/2026/01/30/bihar-tightens-social-media-rules-for-govt-staff-2026-01-30-18-09-10.jpg)
/rtv/media/media_files/2026/01/30/sunetra-pawar-and-ajit-pawar-2026-01-30-16-14-26.jpg)
/rtv/media/media_files/2026/01/30/who-reacts-as-india-reports-nipah-virus-cases-2026-01-30-15-35-15.jpg)
/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-14-55-20.jpg)
/rtv/media/media_files/2026/01/28/amazon-2026-01-28-21-55-23.jpg)
/rtv/media/media_files/2026/01/28/sharad-pawar-2026-01-28-21-06-41.jpg)