BIG BREAKING: డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..
అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లోని మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లోని మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆయన సతీమణి సునేత్ర పవార్ శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ అంశంపై స్పందించారు. ఎన్సీపీ విలీనానికి అజిత్ పవార్ అనుకూలంగానే ఉండేవారని అన్నారు.