BIG BREAKING: పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురు మృతి
ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హర్బర్‌లోని గ్యాస్ సిలిండర్ పేలి అయిదుగురు మృతి చెందడం కలకలం రేపింది. నగరంలోని వన్‌టౌన్ పరిధిలో ఫిషింగ్ హర్బర్ సమీపంలోని హిమాలయ బార్ వద్ద వెల్డింగ్ స్క్రాప్ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరుపతి లో దళి*తుడుపై దా*డి...DSP రియాక్షన్ | Tirupati Dalit Youth Incident | Tirupati DSP | RTV
Tariff War: ట్రంప్ టారిఫ్ వార్.. అమెరికాకే తీవ్ర నష్టం
ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆయన విధించిన సుంకాల వల్ల ఆయా దేశాలకే కాకుండా అమెరికాకు కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
TCS ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతనాల పెంపుపై కీలక ప్రకటన
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
Election Commission: ఓటర్ల జాబితాలో అక్రమాలు.. వివరాలు ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సవాల్
వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలో ఫేక్ ఓటర్లు ఉన్నారని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈసీ సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఓట్లర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ రాహుల్‌ను కోరింది.