Rohit Sharma’s Wife Ritika Sajdeh: బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ T20I క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఈ ప్రపంచ కప్ సిరీస్‌లో 36.71 సగటు మరియు 156.70 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్‌గా కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు.ఫైనల్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో, అతను T20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.దీనిపై అతని భార్య రితికా ఇన్ స్టా లో చేసిన పోస్ట్ వైరలవుతోంది.
పూర్తిగా చదవండి..Ritika Sajdeh: వైరలవుతున్న రోహిత్ భార్య రితికా ఇన్ స్టా పోస్ట్!
“ఈ టీ20 క్రికెట్ ప్రపంచకప్ గురించి మీరు ఎంత కలలు కన్నారో నాకు తెలుసు. గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడ్డారు. మీ హృదయం, మనస్సు, శరీరం. మీ కల నెరవేరడం చాలా ఎమోషనల్‌గా స్ఫూర్తిదాయకంగా ఉంది' అని రితికా సజ్దే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Translate this News: