SLBC tunnel : రెస్య్కూ ఆపరేషన్లో ఢిల్లీ నుంచి స్పెషల్ టీం.. రంగంలోకి రోబోలు, వాటర్ జెట్లు
SLBC రెస్య్కూ ఆపరేషన్లో వీలైతే రోబోలను ఉపయోగించాలని సీఎం రేంవత్ రెడ్డి ఆదేశించారు. ఎన్వీ.రోబోటిక్స్ టీమ్ బుధవారం టన్నెల్ వద్దకు వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఢిల్లీ నుంచి సిస్మాలజీ టీమ్, వాటర్ జెట్లు కూడా రంగంలోకి దిగాయి.