Bumrah: బుమ్రా వికెట్‌పై 100 డాలర్ల బెట్.. బీసీసీఐ పోస్ట్ వైరల్!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రాక్టీస్ సెషన్ లో బుమ్రా, పంత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నెట్ లో బుమ్రాకు బౌలింగ్ వేసిన పంత్.. ‘నిన్ను ఔట్ చేస్తా. వంద డాలర్ల బెట్‘ అంటూ సవాల్ విసిరాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
IPL 2025: వేలంలోకి రిషబ్ పంత్.. రూ.30 కోట్లతో ఆ ఫ్రాంఛైజీ రెడీ!
భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లేదా గుజరాత్ పంత్ ను రూ. 30 కోట్లకు దక్కించుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెబుతున్నాడు.
ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా?
IPL చెన్నైజట్టులో ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ధోనీ,సీఎస్కే సీఈవో తో పంత్ కు ఉన్నరిలేషన్ కారణమని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఇంటెర్నెట్ లో వస్తున్న పుకార్లను ఢిల్లీ మేనేజ్ మెంట్ ఖండించింది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
T20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆఫ్ఘాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్167 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.తర్వాతి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టోయినిస్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.అయితే తొలి 10 స్థానాల్లో భారత్ ఆటగాడు లేకపోవటం గమనార్హం.
Rishabh Pant: ఆ రోజే చచ్చిపోతాననుకున్నా.. ఏడు నెలలు నరకం చూశా!
కారు యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఐపీఎల్, టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో అవకాశం దక్కించుకోవడంపై రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు. గాయాల తీవ్రతతో ప్రాణాలతో ఉంటాననుకోలేదు. మళ్లీ క్రికెట్ ఆడుతానని అసలే ఊహించలేదు. ఏడు నెలలను నరకం చూశానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
T20 World Cup 2024: ఫాంలో పంత్, కుల్దీప్..రోహిత్ శర్మకు వెయ్యి ఏనుగుల బలం!
టీ20 ప్రపంచకప్ ముందు రోహిత్ శర్మకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్ లో పంత్, కుల్దీప్ కమ్ బ్యాక్ ఇచ్చారు. వీరిద్దరు నిన్నటి మ్యాచ్ లో చెలరేగడంతో జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మకు ప్లస్ పాయింట్ అవుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
IPL 2024: పంత్ కు భారీ పెనాల్టీ విధించాలి..మాజీ క్రికెటర్
రిషబ్ పంత్ వ్యవహార శైలిపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ గిల్ క్రిస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో అంపైర్ తో పంత్ వాగ్వాదం దిగటం పై భారీగా పెనాల్టీ విధించాలని బీసీసీఐని గిల్ క్రిస్ట్ డిమాండ్ చేశాడు.
Urvashi Rautela: రిషబ్ పంత్ ను మోసం చేసిన ఊర్వశీ.. మరొకరితో లవ్ ట్రాక్.. ఫొటో వైరల్!
భారత క్రికెటర్ రిషబ్ పంత్ రూమర్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరో ఆటగాడితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కరీయ్ బెంజెమాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఊర్వశీ.. కరీయ్ తో క్లోజ్ గా దిగిన ఫొటో వైరల్ అవుతోంది.