Political Panchangam: రేవంత్, పవన్కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!
రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ జాతకం ఈ ఏడాది చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారి మాటకు తిరుగులేదంటున్నారు. రేవంత్ జన్మ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు జాతకాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
BRS MLC Kavitha : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం..ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్ననాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నిప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనిఎమ్మెల్సీకవిత అన్నారు. ఈరోజు కవిత ఖమ్మం సబ్ జైల్లోరిమాండ్లోఉన్నబీఆర్ఎస్ కార్యకర్త సురేందర్ ను పరామర్శించారు.
KTR : కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సమావేశం లో కేటీఆర్ మాట్లాడారు.
MLC Kavitha Viral Comments: కేసీఆర్ ఐఫోన్... రేవంత్ చైనా ఫోన్.. ఎమ్మెల్సీ కవిత పంచ్ లు!
కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే...రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో...కేసీఆర్ కు, రేవంత్ కు అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు.
Caste census : కులగణన తప్పుల తడక.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అని, పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కులగణన ద్వారా ఐదున్నర శాతం జనాభాను తగ్గించారని అంటే 22 లక్షల మందిని లేనట్లుగా చిత్రీకరించారన్నారు.
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | CM Revanth Reddy Strong Reply To KCR Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
CM Revanth: CWC సమావేశం.. సీఎం రేవంత్ ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం
కర్ణాటకలోని బెళగావ్లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ జనగణనతో పాటు కులగణన కూడా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం తెలిపింది.