Renu Desai: ఏపీకి తెలుగు ఇండస్ట్రీ.. రేణూ దేశాయ్ కీలక కామెంట్స్
ఏపీలో తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అయితే బాగుంటదని రేణూ దేశాయ్ తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. తన కొడుకు అకీరా నందన్ ఎంట్రీపై తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.