Reliance : ఆపిల్ను వెనుకకు నెట్టి..వరల్డ్ టాప్ 2లో రిలయన్స్
భారత అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది రియలన్స్ ఇండస్ట్రీస్. కాగా ఫ్యూచర్ బ్రాండ్ 2024 ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్లో రిలయన్స్ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో యాపిల్, నైక్ వంటి దిగ్గజ కంపెనీలను వెనుకకు నెట్టి టాప్ 2లో నిలిచింది.