మా చెల్లి చివరి సారి ఫోన్ చేసి... !! | Husband Ki*lled Wife Incident At Hyderabad | RTV
ప్రేమలో ఉన్నప్పుడు హగ్, కిస్ చేసుకున్నాడని ఓ యువతి యువకుడిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇవి సహజమని, ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద దీన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది.
ఈ రోజుల్లో భర్త తన భార్యను మోసం చేయడం లేదా భార్య తన భర్తను మోసం చేయడం సాధారణ విషయం. పురుషాధిక్యతపై ఆగ్రహం, మానసికంగా అసంతృప్తిగా ఉండటం, వివాహేతర సంబంధాలు, బోర్ కొట్టడం వల్ల జీవితంలో భాగస్వామితో ఆనందంగా గడపడం సాధ్యం కాదు.
ఏదైనా సంబంధంలో అపార్థం ఏర్పడితే.. ఆ బంధం దుర్భరంగా మారుతుంది. సంబంధాల సలహా అపార్థాలు సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. బలమైన బంధాలను ఏర్పరచుకోవడానికి భాగస్వామితో చాట్, అపోహలను తొలగించటం, ప్రేమలో జిగట, తొందరపడి నిర్ణయాలు వంటి తీసుకోవద్దు.
భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. నెలల పసికూనను వదిలిపెట్టి బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది ఓ వయ్యారి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె భర్త తన బిడ్డతో కలిసి గ్వాలియర్ డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు.
మీ భాగస్వామీ ఫోన్ను పదేపదే చెక్ చేయడం కరెక్ట్ కాదు. ప్రతి బంధానికి పరిమితులు ఉంటాయి. ప్రైవసీ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి మొబైల్ ఫోన్ చెక్ చేసే ముందు వారి అనుమతిని తప్పకుండా పొందాలి. ఏదైనా తప్పు జరిగి ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి.
భాగస్వామితో పంచుకోకూడని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అత్త-మామగారు చెడు, రహస్యాలను పంచుకోవద్దు, మాజీ విషయాలు, భాగస్వామి దుర్గుణాలు, పాత విషయాలు వంటి దూరం చేయాలి. ఇలా చేస్తే అది మంచి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వీటినికి గుర్తుచుకోకపోతే సంబంధం విచ్ఛిన్నమవుతుందటున్నారు నిపుణులు.
Relationship: మనస్పర్థల కారణంగా.. భార్యాభర్తల సంబంధంలో సమస్య పరిష్కారం కాకపోతే కౌన్సెలర్, థెరపిస్ట్, స్నేహితుల సహాయం తీసుకోవచ్చు.