Realme 13 Pro Offer: కిర్రాక్ డిస్కౌంట్.. రెడ్ మీ ఫోన్ పై రూ.8వేల తగ్గింపు- వెరీ చీప్!
అమెజాన్లో రెడ్మి 13ప్రో ఫోన్పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB ధర రూ.26,999 ఉండగా ఇప్పుడు రూ.19,999కి లిస్ట్ అయింది. రూ. 1250 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఇది రూ.18,749కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్తో మరింత తక్కువకే పొందొచ్చు.