మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. షియోమీ రెడ్మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫియోమీ (Xiaomi )ఫోన్లు తక్కువ ధరలలో గొప్ప ఫీచర్లకు ప్రసిద్ధి చెందాయి. తక్కువ ధరలో అద్భుతమైన ఫోన్‌ను ఎవరు ఇష్టపడరు చెప్పండి. రెడ్మీ ఫోన్లు ఇంతగా ప్రాచుర్యం పొందటానికి ఇదే కారణం. ఈలోగా మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మీకు గొప్ప అవకాశం. వాస్తవానికి, షియోమీ రెడ్మీ నోట్ 125జీ ( Xiaomi Redmi Note 12 5G)ని ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 19,999కి బదులుగా రూ. 13,399కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, కస్టమర్లు ఈ ఫోన్‌ను నెలకు రూ. 2,250 EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వబడుతుంది, దీని కింద రూ. 12,700 ఆదా చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Smartphone Offer: ఆ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.6 వేల డిస్కౌంట్.. ఓ లుక్కేయండి..!!
రెడ్ మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. షియోమీ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్ పై ఫ్లిప్ కార్టులో రూ. 19,999కి బదులుగా రూ. 13,399కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ను నెలకు రూ. 2,250 ఈఎంఐతో కొనవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 12,700 ఆదా చేసుకోవచ్చు.

Translate this News: