దూలపల్లి పల్లాజోలో ఫ్లాట్ ధరకే విల్లా.. ! | Sunyuga Villa Palazzo in Kompally | Dulapally | RTV
హైదరాబాద్‌లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్‌కు పాల్పడింది.నగర శివార్లలోని అపార్ట్మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు చేసింది. చివరికీ ఇప్పడు బోర్డు తిప్పేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వెంచర్ల పేరుతో సువర్ణభూమి రియల్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. లాభాల ఆశ చూపి 200 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ.2 కోట్లు వసూల్ చేసి మొహం చాటేసింది. ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తి చెల్లని చెక్కులు ఇచ్చి నిలువునా ముంచారంటూ కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు దాదాపు 42 శాతం తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ అయిన ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని చెప్పింది.
దేశ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇంజన్‌గా మారుతోంది. జూన్ త్రైమాసికంలోనే రూ.35,000 కోట్ల వ్యాపారం ఈ రంగంలో జరిగింది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన 21 పెద్ద లిస్టెడ్ కంపెనీలు భారీ అమ్మకాలు సాగించాయి. విలాసవంతమైన ఇళ్లకు ఉన్న బలమైన డిమాండ్ ఇందుకు కారణంగా నిలిచింది.