Office Space: హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్!
హైదరాబాద్ తో బాటు దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ కోసం ఈ ఏడాది భారీ డిమాండ్ ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి క్రమేపీ కంపెనీలు నో చెబుతున్న పరిస్థితుల్లో ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ పెరిగే అవకాశాలు పెరిగాయని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.