RC 16 Leakes: బ్యాట్ పట్టిన రామ్ చరణ్.. ‘RC16’ నుంచి వీడియో లీక్!
రామ్ చరణ్ ‘RC16’ మూవీ నుంచి ఓ వీడియో లీక్ అయింది. అందులో రామ్ చరణ్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతుండటం చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోంది.
/rtv/media/media_files/2025/03/17/ADIwhBPeDGDGKhnTpPYs.jpg)
/rtv/media/media_files/2025/03/14/tp7tpY4gfGsd2fE3QDqO.jpg)
/rtv/media/media_files/2025/03/06/E8zklTZaAYZnB9LWad0W.jpg)
/rtv/media/media_files/2025/02/06/XumZsQLAKMH7lYlKoVck.jpg)
/rtv/media/media_files/2024/12/11/VBkXwDo6K7b8O5MSSPDC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rc16-jpg.webp)