Rashid Khan Record: రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. టీ20ల్లో ప్రపంచ రికార్డు!
అఫ్టానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు నిలిచాడు. టీ20ల్లో(అంతర్జాతీయ+లీగ్‌లు) కలిపి 633 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ మాజీ ప్లేయర్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు.