Suraj Revanna : బుగ్గలు కొరికి.. అక్కడ నొక్కుతూ టార్చర్ చేశాడు.. సూరజ్ రేవణ్ణ దారుణాలివే!
లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయిన సూరజ్ రేవణ్ణ దారుణాలను బాధితుడు బయటపెట్టాడు. తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి బుగ్గలు గిల్లుతూ, బలవంతంగా బట్టలిప్పించి రేప్ చేసినట్లు తెలిపాడు. సహకరించకుంటే చంపేస్తానని బెదిరించాడని వాపోయాడు.