Kolkata case: జూనియర్ డాక్టర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా.. అన్నీ పెద్ద తలకాయలే!
జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార కేసులో మరో కొత్తకోణం బయటపడింది. ఆమె హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ బలిపశువేనని, ఈ హత్య వెనుక పెద్ద తలకాయలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.