Ramayanam: పాకిస్థాన్ లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు చూస్తే ఫిదా!
పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఒక నాటక బృందం 'రామాయణం' కథను రంగస్థలంపై ప్రదర్శిస్తూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. 'మౌజ్' అనే థియేటర్ గ్రూప్ కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ వేదికపై ఈ నాటికను ప్రదర్శించారు.