Rakul Preeth: కోహ్లీ ఒక్క లైక్ కి 2 మిలియన్ల ఫాలోవర్లు! అవనీత్ కౌర్ వివాదంపై రకుల్ హాట్ కామెంట్స్
విరాట్ కోహ్లీ ఒక్క లైక్ తో నటి అవనీత్ కౌర్ కి 2 మిలియన్ల ఫాలోవర్లు పెరగడంపై హీరోయిన్ రకుల్ స్పందించారు. మనం ఎంత ఖాళీగా ఉన్నామో.. దీని బట్టే అర్థమవుతుంది. ఎంతో విలువైన సమయాన్ని సోషల్ మీడియాలో వెస్ట్ చేస్తున్నాము.. ఇది అనవరసరం అని స్పష్టం చేశారు.