Actress Rakul Preet Singh About Indian 2 : కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2′. 90’s లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా.. ఇటీవలే సాంగ్స్ కూడా వదిలారు.
పూర్తిగా చదవండి..Rakul Preet Singh : ‘ఇండియన్ 2’ లో తన పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కెరీర్ లోనే బెస్ట్ అంటూ!
'ఇండియన్ 2' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.' ‘ఇండియన్-2’ తన కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని, సినిమాలో తన పాత్ర గొప్పగా ఉంటుందని' చెప్పింది.
Translate this News: